NBK111కు ‘గాడ్’ లేదా ‘దాదా’ టైటిల్ పరిశీలన
నందమూరి బాలకృష్ణ తన గాయం నుంచి కోలుకున్న వెంటనే ‘NBK 111’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. డిసెంబర్ 24న విడుదల కానుంది.















































