1947లో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు
1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర సుమారు 27 పైసలు ఉండేదని అందుబాటులో ఉన్న చారిత్రక ధరల గణాంకాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.88, లీటర్ పాల ధర సుమారు 12 పైసలుగా ఉండేది.…













































