సినీ రంగంలో ఖుష్బూ సుందర్‌కు 40 ఏళ్ల ప్రయాణం
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ సినీ రంగంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ లేఖ రాసి, దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో వెంకటేష్ సరసన నటించిన ‘కలియుగ పాండవులు’ (1986)…














































