
French news publishers have asked the country’s competition regulator to stop Google from using their content for AI-generated search summaries without payment. The APIG association, which represents newspapers and magazines, says the…
తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా గూగుల్ ఏఐ సమరీల కోసం వాడుకుంటోందని ఫ్రాన్స్‌కు చెందిన వార్తా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫ్రెంచ్ పోటీ నియంత్రణ సంస్థను ఆశ్రయించాయి. తమ సమాచారాన్ని ఉపయోగించుకుంటూ చెల్లింపులు చేయకపోవడం అన్యాయమని ఏపీఐజీ అసోసియేషన్ ఆరోపిస్తోంది. గూగుల్ తీసుకువచ్చిన ఏఐ ఓవర్వ్యూస్ ఫీచర్ తమ ఆదాయాన్ని దెబ్బతీస్తోందని, కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ప్రచురణకర్తలు వాదిస్తున్నారు.

పూర్తి కథనం ఇంగ్లీషులో చదవండి →